allegations are coming that followers of ruling party mla's are threatening liquor traders

ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానం అమలులోకి వచ్చింది. లిక్కర్ షాప్ ల లైసెన్స్ లు దక్కించుకున్న వ్యాపారులు అనేక ప్రాంతాలలో మద్యం దుకాణాలు ప్రారంభించారు. అనేక జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో మద్యం వ్యాపారులను ఎమ్మెల్యేల అనుచరులు బెదిరిస్తున్నారని, అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా లిక్కర్ వ్యాపారులను బెదిరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

#liquorshops
#newliquorshops
#apliquortenders
#tdpmlas
#mlawarning
#liquorbusiness
#chandrababuwarning